చమత్కారం...
ఈ క్రింది చిత్రంలో ఒక్క అద్భుతమైన తెలియని శక్తి ఉంధి.అది ఏమిటంటే మనం మన మనసులో ఏధైన ఒక్క రెండంకెల సంఖ్య ఒక్క దానిని అనుకోవాలి తరువాత ఆ సంఖ్యలోని రెండు అంకెలను కూడాలి, వచ్చిన ఫలితాన్ని ఆ సంఖ్యలో నుండి తీసివేయాలి.అప్పుడు అలా మనకు తీసివేయగ వచ్చిన సంఖ్యతో ప్రక్కన ఏధో గుర్తు ఉంటుంది దానిని చూసుకోని అక్కడ ఉన్న చిత్రం పై క్లిక్ చేసి చూడండి ...........................ఏంటి ఆశ్చర్యపోయారా................?