కవితలు
జీవితపు తెరలలో..తీపి గురుతుల కాగితం మన స్నేహాం..
నీలి ఆకాశపు నీడలో...మన పరుగులు..
చిలిపి అల్లర్లు...చిన్ని చిన్ని కలహాలు...
మరుక్షణం కలయికలు..మన స్నేహాపు రోజులు...
జీవిత రహదారిలో..మరోసారి ఆ మైలురాయిని తాకగలమా?
నీలి ఆకాశపు నీడలో...మన పరుగులు..
చిలిపి అల్లర్లు...చిన్ని చిన్ని కలహాలు...
మరుక్షణం కలయికలు..మన స్నేహాపు రోజులు...
జీవిత రహదారిలో..మరోసారి ఆ మైలురాయిని తాకగలమా?
నా మనసులో మెదిలే భావమా...
నా కవితలో కదిలే కావ్యామా...
అడుగున అడుగై నడవాలి...
పదమున పదమై పాడాలి...
నింగిన వెలిగే చందమామ...
నేలకు వచ్చిందనిపించాలి...
ఉరుముతో వచ్చే మెరుపువై...
నన్ను తలపించాలి...
నన్ను నడిపే కాంతివై నావేంటే ఉండాలి...
మన స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలి...
నా కవితలో కదిలే కావ్యామా...
అడుగున అడుగై నడవాలి...
పదమున పదమై పాడాలి...
నింగిన వెలిగే చందమామ...
నేలకు వచ్చిందనిపించాలి...
ఉరుముతో వచ్చే మెరుపువై...
నన్ను తలపించాలి...
నన్ను నడిపే కాంతివై నావేంటే ఉండాలి...
మన స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలి...
ఆచరణలు లేని ఆలోచనలు మనకొద్దు...
అంతేలేని ఆ నింగే మన హద్దు..
మన జీవితాలతో చెలగటమాడే...
ఈ ప్రేమలు మనకొద్దు...
కమ్మని కలలను చూపే కనులకి...
కన్నిళ్ళు నేర్పే ఈ ప్రేమ మనకొద్దు...
.అంతరంగాలని పంచుకునే...
మన స్నేహామే మనకు ముద్దు..
అంతేలేని ఆ నింగే మన హద్దు..
మన జీవితాలతో చెలగటమాడే...
ఈ ప్రేమలు మనకొద్దు...
కమ్మని కలలను చూపే కనులకి...
కన్నిళ్ళు నేర్పే ఈ ప్రేమ మనకొద్దు...
.అంతరంగాలని పంచుకునే...
మన స్నేహామే మనకు ముద్దు..
సృష్టిలో విలువ కట్టలేని ప్రేమ అమ్మ ప్రేమ
సృష్టిలో పొందే కమనీయమయిన ప్రేమ అమ్మ ప్రేమ
సృష్టిలో పొందే మధురమయిన ప్రేమ అమ్మ ప్రేమ
పొందేకొద్దీ తరగని ప్రేమ అమ్మ ప్రేమ
పంచేకొద్దీ పెరిగే ప్రేమ అమ్మ ప్రేమ
కను రెప్పకన్నా మిన్నగ చూసుకునే ప్రేమ అమ్మ ప్రేమ
నేను పలికిన మొదటి పలుకు అమ్మ
నేను చుసిన మొదటి రూపము అమ్మ
నేను విన్న మొదటి మాట అమ్మ
ఆకలి గమనించి కడుపు నింపే ప్రేమ అమ్మ
సృష్టిలో పొందే కమనీయమయిన ప్రేమ అమ్మ ప్రేమ
సృష్టిలో పొందే మధురమయిన ప్రేమ అమ్మ ప్రేమ
పొందేకొద్దీ తరగని ప్రేమ అమ్మ ప్రేమ
పంచేకొద్దీ పెరిగే ప్రేమ అమ్మ ప్రేమ
కను రెప్పకన్నా మిన్నగ చూసుకునే ప్రేమ అమ్మ ప్రేమ
నేను పలికిన మొదటి పలుకు అమ్మ
నేను చుసిన మొదటి రూపము అమ్మ
నేను విన్న మొదటి మాట అమ్మ
ఆకలి గమనించి కడుపు నింపే ప్రేమ అమ్మ
ఆగి పోకు కాలమా ఆశ తిరు వరకు ,
జారిపోకు మేఘమా జల్లు కురిసే వరకు ,
వాడిపోకు పుష్పమా వసంతం వచ్చే వరకు,
ఆగిపోకు కిరనమా వెలుగునిచ్చెవరకు,
మరచి పోకు నేస్తమా బ్రతికినంత వరకు
జారిపోకు మేఘమా జల్లు కురిసే వరకు ,
వాడిపోకు పుష్పమా వసంతం వచ్చే వరకు,
ఆగిపోకు కిరనమా వెలుగునిచ్చెవరకు,
మరచి పోకు నేస్తమా బ్రతికినంత వరకు
మదిలోని మంచితనానికి మరణం లేదు ,
ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు ,
అను క్షణం నువ్వే నేను గా తపించే
స్నేహానికి అవధులు లేవు
ఎదురు చూసే హృదయానికి ఓటమి లేదు ,
అను క్షణం నువ్వే నేను గా తపించే
స్నేహానికి అవధులు లేవు