మన తెలుగు పాటల మధురిమలను మనం మరో సారి ఆలపించుదాం............
Anitha O anitha...........
నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా
పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా
నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
కలలో కూడా నీరూపం నను కలవరపరచేనే కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే
నువ్వుఒకచోట నేనుఒకచోట నినుచుడకుండానే క్షనముండలేనుగా
నా పాటకు ప్రాణం నివే నా రేపటి స్వప్నం నివే నా ఆశాలరాణివి నివే నా గుండె కు గాయం చేయకే
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా.........
నువ్వే నాదేవతవి ఎదలో కొలవుంచా ప్రతిక్షణం ధ్యానిస్తూ పసిపాపగా చూస్తా
విసుగురాని నీ హృదయం నీ పిలుపుకై ఎదురుచూసే నిను పొందని ఈ జన్మే నాకెందుకు అన్తోందే
కరునిస్తావో కటేస్తావో నువ్వు కదాని అంటే నే శిలానవుతనే
నను విడని నీడవు నివే ప్రతి జన్మ కు తోడువు నివే
నా కమ్మని కలని కూల్చి నను ఒంటరివాడ్ని చేయకే
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన
నా ప్రాణమా నను విడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా.........
పదే పదే నా మనసు నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ఏదోరోజు నా పైన నీ ప్రేమ కలుగుతుందని
ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కదాని అన్నా
ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు ప్రేమిస్తూనే ఉంటా
అనిత.. అనితా.... అనిత ఓ వనిత నా అందమైన అనిత ..
దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ............................................
If you love them but don't expect love from them......
Arya-2
మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంత
మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంత
మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంత
తెల్లతెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంత
చల్లబువ్వలోన నంజుకుంటూ తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
బేబీ హి లవ్స్ యూ.. లవ్స్ యూ.. లవ్స్ యూ.. సో మచ్
అందమైన నీ కాలికింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన దొరికే గాలికున్న గతమంత
చుర్రుమన్న నీ చూపులోన ఎగసే నిప్పులాంటి నిజమంత
బేబీ హి లవ్స్ యూ.. లవ్స్ యూ.. లవ్స్ యూ.. సో మచ్
పంటచేలలోని జీవమంత
ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమొచ్చినా వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత
ఆంజనేయుడి ఆయువంత
కృష్ణమూర్తిలో లీలలంత
రామలాలి అంత
బేబీ హి లవ్స్ యూ.. లవ్స్ యూ.. లవ్స్ యూ.. సో మచ్
పచ్చి వేపపుల్ల చేదు అంత
రచ్చబండ పైన వాదనంత
అర్థమయ్యినా కాకపోయినా భక్తికద్ది ఉన్న వేదనంత
ఏటి నీటిలోన జాబిలంత
ఏట ఏట వచ్చే జాతరంత
ఏక పాత్రలో నాటకాలలో నాటు గోల అంత
బేబీ హి లవ్స్ యూ.. లవ్స్ యూ.. లవ్స్ యూ.. సో మచ్
అల్లరెక్కువైతె కన్నతల్లి వేసే మొట్టికాయ చనువంత
జల్లు పడ్డ వేళ పొంగి పొంగి పూసే మట్టిపూల విలువంత
బిక్కుబిక్కుమంటూ పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్ష మందినైనా సవాలు చేసే ఆటగాడి పొగరంత
బేబీ హి లవ్స్ యూ.. లవ్స్ యూ.. లవ్స్ యూ.. సో మచ్
ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే మన తీపి స్నేహమంత
బేబీ హి లవ్స్ యూ.. లవ్స్ యూ.. లవ్స్ యూ.. సో మచ్.
అంతఃపురం (1999)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం: చిత్ర
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
గోరువెచ్చని ఊసుతో చిన్నబుచ్చకనీ .. వినిపించనీ
ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని .. చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లలరల్లరి సాగించాలి
ఏకమై .. ఏకమయె ఏకాంతం లోకమయె వేళ
అహ జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా !
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగ
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడక
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని .. బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని .. కొలువుండనీ
చెంత చేరితె చేతి గాజులు .. చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు .. హాహాకారం
మళ్ళీ మళ్ళీ ..
మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
నీలో ఉందీ నా ప్రాణం .. అది నీకు తెలుసునా
ఉన్నా నేనూ నీకోసం .. నువ్వు దూరమైతె బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
**********************************************
గానం: చిత్ర
కళ్యాణం కానుంది కన్నె జానకీ
వైభోగం రానుంది రామచంద్రుడికీ
దేవతలే దిగి రావాలీ.. జరిగే వేడుకకీ
రావమ్మా సీతమా .. సిగ్గు దొంతరలో
రావయ్యా రామయ్యా .. పెళ్ళి శోభలతో
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
ఊరేగే పువ్వుల్లో .. చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే .. అన్నీ నీ కోసమే !
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
నాలో ఎన్ని ఆశలో .. అలల్లా పొంగుతున్నవీ
నీతో ఎన్ని చెప్పినా .. మరెన్నో మిగులుతున్నవీ
కళ్ళల్లోనే వాలీ నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
ఆ గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రలన్నీ ఇలా కలలై వచ్చాయీ
చూస్తూనే నిజమై అవీ ఎదటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా !
వెన్నెల్ల్లో నడిచే మబ్బుల్లాగా
వర్షంలో తడిసే సంద్రం లాగా
ఇట్టే కరుగుతున్నదీ మహాప్రియమైన ఈ క్షణం
వెనకకు తిరగనన్నదీ ఎలా కాలాన్ని ఆపడం
మదిలా మంటే నేడు తీయని శృతిగా మారి ఎటో పోతుంటే
కావాలంటే చూడు ఈ ఆనందం మనతో తను వస్తుందే
ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి
పాపాయి చేసి .. నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా !
ఆకాశం అంతఃపురమయ్యిందీ
నాకోసం అందిన వరమయ్యిందీ
రావమ్మా మహరాణి ఏలాలీ కాలాన్నీ
అందీ ఈ లోకమే .. అంతా సౌందర్యమే !
ఆకాశం అంతఃపురమయ్యిందీ
నాకోసం అందిన వరమయ్యిందీ
ఆత్మబంధం
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
గానం: చిత్ర, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
వట్టి ఊహ కాదనీ.. ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టుపెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
వట్టి ఊహ కాదనీ.. ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టుపెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
ఆమావాస్య కొలువై మోయమంటూ రేయినీ
సుదూరాల తారల్నీ .. సుధాశాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటికొనలో నింపనీ
చెదరని చెలిమికి సాక్ష్యమా .. హృదయము తెలుపగ సాధ్యమా
మాయని మమతల దీపమా .. ఉదయపు తళుకులు చూపుమా
నా జాబిలి నీవేనని ..
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
తుదేలేని కధ కానీ .. గతం కాని స్వప్నాన్నీ
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ
నువే ఉన్న కన్నులతో .. మరేవంక చూడననీ
రెప్ప వెనుక నిన్నే ఎల్ల కాలం దాచనీ
యుగములు కలిగిన కాలమా .. ఈ ఒక ఘడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా .. ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని ..
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
వట్టి ఊహ కాదనీ.. ఈ కొత్త పూల గాలి
నమ్మలేకపోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టుపెట్టి పిలవగానే స్వర్గం దిగి వచ్చిందని
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఇంకొక్కసారి ..
ఇంకొక్కసారి ..
********************************
గానం: చిత్ర , ఎస్.పి.బాలసుబ్రమణ్యం
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
ఇంకిపోని గంగలా .. కంటినీరు పొంగినా
చల్లబడకుందీ ఎడారీ .. ఎదలో
జ్ఞాపకాల జ్వాలలో .. రేపులన్ని కాలినా
కొండె ఊపిరింకా మిగులుందీ
చల్లనీ నీ కళ్ళలో .. కమ్మనీ కల నేను
చెమ్మగిల్లనీయకుమా .. కరిగిపోతానూ
దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
గుక్కపట్టి ఏడ్చినా .. ఉగ్గు పట్టవేమనీ
తప్పు పట్టి తిట్టేవారేరీ .. తండ్రీ
అమ్మ వట్టి మొద్దురా .. జట్టు ఉండొద్దురా
అంటూ ఊరడించే నన్నేరీ
చెప్పరా ఆ గుండెలో .. చప్పుడే నేనని
జన్మలెన్ని దాటైనా .. చేరుకుంటాననీ
దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !
ఊరుకో ఊరుకో బంగారు కొండా
నల్ల కలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి దాయి దాయి దాయి దాయి దాయి దమ్మనీ
చేయి జారి పోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా !
అటు నువ్వే ఇటు నువ్వే..........
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : నేహ
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే
అపుడు ఇపుడు ఎప్పుడైనా
నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే
పరిచయమంతా గతమేనా
గురుతుకు రాదా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కాని కలవైనావులే
రంగూ రూపమంటూ లేనే లేనిదీ ప్రేమా
చుట్టూ శున్యమున్నా నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరీ నన్ను మాటాడిస్తోంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపే రావుగా
ఎద మారుమూలలో ఒదిగున్న ప్రాణమై
నువు లేని నేను లేనే లేను అనుపించావుగా
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయ్యేలా ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ నన్ను ఓంటరి చేసావే
ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటిలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా
నీ పేరు లేని ప్రేమనైనా ఊహించేదెలా
అటు నువ్వే ఇటు నువ్వే
మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చోటా నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే
అలికిడి వింటే అది నువ్వే
ఆదమరుపైనా పెదవుల పైన ప్రతి మాటా నువ్వే
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ ముత్యమన్త ఆస
జాబిలిని తాకి ముద్దులిదు ఆస
వెన్నలకు తొదై ఆదుకొను ఆస
చిన్ని..
పోవులా నెనె నవ్వుకొవాలి
గాలినె నెనై సాగిపొవాలి
చిన్తలె లెక చిన్దులెయాలి
వెదుకలలొనా తెలిపొవాలి
తోరుపు రెఖ వెలుగుకావాలి
చిన్ని...
చెనులొ నెనె పైరు కావాలి
కొలనులొ నెనె అలను కావాలి
నిన్గి హరివిల్లు వన్చి చోదాలి
మన్చు తెరలొనె నిదురపొవాలి
చైత్ర మాసములొ చినుకు కావాలి
చిన్ని..
Chatrapathi dialog............
అగ్నిస్కలన సందర్ధరిపు వద్ధప్రళయ రధ చెత్రపతి మడ్యంభిన సముధ్యద్
బినాన విధ్యుధ్యమని ఖనీ చెత్రపతి ప్రజ్జండజనన తధింధిన ధింధింతకిట నట చెత్రపతి ఓవివాలయ శోవ్
భావ్యవల స్వచ్చేందగుపాటి
కుంభినిగర కుంభాస్త గురు కుంభివలయ వడి చెత్రపతి జ్యన్
జ్యపవన గర్భాపహర వింద్యార్ధిశుమా ధృవీ చెత్రపతి చాందప్రభల దోర్బడజిట దోర్బండబడ ద్రవి చెత్రపతి శాతృప్రభల విచేదాకర భీమార్జున ప్రతి ధిగ్ధిగ్విజయ గంటా దినాన గంట రవ ముషిక చెత్రపతి
సంభాస్వాజన విఢ్*రోహివాన విద్వంశకరమది చెత్రపతి ఆత్మాప్రణ ధోస్టాజుమ్న శతృస్పూర్తి భీమిని భీంాక్ష్మపతి శిక్షార్శ్పూర్తిస్తపతి
అరె ఏమైందీ
పల్లవి:
అరె ఏమైందీ అరె ఏమైందీ
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దురలేపింది
ఆ ఆ ఆ
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
చరణం1:
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో ఓ ఓ ఓ
లలలలలా లలల ల ల ల ల ల ల ల ల లలలలా
చరణం2:
బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో
చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
మనిషౌతాడు ఉ ఉ ఉ
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
తీగనై మల్లెలు పూచిన వేళ
పల్లవి:
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
చరణం1:
తెలిసి తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా ఆ ఆ
ఆశ పడ్డ అందుతుందా అర్హతైనా వుందా
అందుకున్నా పొందికుందా పొత్తుకుదిరేదా
ప్రేమకన్న పాశముందా పెంచుకుంటే దోషమందా
పెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా
చరణం2:
కలలో మెదిలిందా ఇది కధలో చదివిందా ఆ ఆ
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసివుంటే తప్పుతుందా తప్పు నీదౌనా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్న పున్నెముందా చేరుకొనే దారివుందా
చేదుకొనే చేయి వుందా చేయి చేయి కలిసేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచిన వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
జాబిల్లి కోసం ఆకాశమల్లే..........
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4)
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనడైనా (2)
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా
ఊహల్లో తేలీ ఉర్రూతలూగి మేఘాలతొటి రాఘాల లేఖ
నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమే వరమైనది ఎన్నాళ్ళైనా (2)
ఉండీ లేకా వున్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నా దన్నదంతా నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై (4)
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
కొత్త బంగారు లోకం..........
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం..
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం..
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం..
అడుగులోన అడుగులు వేస్తూ..
నడిచిన దూరం ఎంతో ఉన్నా..
అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మరు గా..
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటె..
నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటె..
ఈ వరాలుగా ఉల్లసమై కురుస్తూ ఉంటె..
పెదవకి చెంప తగిలిన చోట..
పరవశమేదో తోడవుతుంటె...
పగలే అయిన గగనం లోన తారలు చేరెను గా..
నిజంగా నేనే నా ఇలా నీ జతలో ఉన్నా..
ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా..
ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా ..
వెనకే వెనకే ఉంటూ నీ ఫై నన్నే తోస్తున్నారా..
హరే హరే హరే హరే హరే హరే రామ..
మరి ఇలా ఎలా వచేసింది దీమా..
ఎంతో హుషారుగా ఉనదే లోలోన..ఏమ్మ ...2
పంచదార బొమ్మా బొమ్మా...
పంచదార బొమ్మా బొమ్మా...పట్టుకో వదనకమ్మ ....మంచుపూల కొమ్మ కొమ్మ... ముట్టుకో వదనకమ్మ ...
చేతినే తాకోదంటే, చెంత కే రావోదంటే ఏమవుతానమ్మా...
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ ...
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ .ఆ ఆ ఆ ఆ ..
పువ్వు పైన చేయేస్తే,కసిర నన్ను తిట్టిందే..పసిడి పువ్వు నువ్వని పంపిందే ...
నువ్వు రాక నా వెంటయే,భూమి చుట్టూ ముల్లంట,అంటూ కుంటే మంటే వొల్లంత ...
తీగ పైన చేయేస్తే , తిట్టి నన్ను నేట్టిందేమెరుపు తీగ నువ్వని పంపిందే ..
మెరుపు వెంట ఉరుమంట, ఉరుము వెంట వరదంట ...నే వరద లాగ మారితే ముప్పంట ...
వరదయిన వరమని భరిస్తానమ్మ ...పునకైన సుఖమని వడేస్తానమ్మ...
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ .ఆ ఆ ఆ ఆ ..
గాలి నిన్ను తాకింది,నేల నిన్ను తాకింది..నేను నిన్ను తాకితేతప్పా ...
గాలి ఊపిరయ్యింది, నేల నన్ను నడిపింది..ఏమిటంట నీలోని గొప్ప...
వెలుగు నిన్ను తాకింది, చినుకు కూడా తాకింది, పక్షపాతమేందుకు నా పైన ..
వెలుగు దారి చూపింది, చినుకు లాల పోసింది, వాటితోటి పోలిక నీకెలా ...
అవి బ్రతికున్నప్పుడే తోడుఉంటాయమ్మా ..నీ చితిలో తోడే నేనోస్తనమ్మ ..
నిన్ను పొందేటందుకు పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ .ఆ ఆ ఆ ఆ ..
రఘుపతి రాఘవ రాజ రామ్(mahatma)
రఘుపతి రాఘవ రాజ రామ్, పతీత పావన సీత రామ్
ఈశ్వర అల్ల తేరో నాం,సబ కో సన్మతి దే భగవాన్
కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ ..
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ.. ||కొంతమంది||
కరెన్సీ నోట్ మీద ....ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధీ ...... ||కొంతమంది ||
రామ నామమే తలపంత ...ప్రేమ దామమే మనసంత
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూత
అపురూపం ఆ చరిత
కర్మ యోగమే జనమంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంత
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత..ఈ బొసి నోటి తాత
మనలాగే ఓ తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటు మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గాజ్యోతి నవ శకానికే నాంది
రఘుపతి రాఘవ రాజ రామ్, పతీత పావన సీత రామ్
ఈశ్వర అల్ల తేరో నాం,సబ కో సన్మతి దే భగవాన్||రఘుపతి||
గుప్పెడు ఉప్పును పోగేసి..నిప్పుల ఉప్పెన గా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత..సిసలైన జగ్గజేత ...
చరకా యంత్రం చూపించి ..స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మాధపుటెనుగల బందిచాడురా జాతిపిత ...సంకల్ప బలం చేత.... సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తుర్పు తెల్లారని నడిరాత్రికి స్వేచా బాణుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావని మూర్తి
హృదయలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొక డిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరనిదని నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి
"సర్వ జన హితం నా మతం ...
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే నా ఆయువంత అంకితం "
హే రాం
పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా.........
సినిమా :నాని
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
పెదవే పలికిన మటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ
మనదైనా రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మ
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా
పెదవే పలికిన మాటల్లోనె తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటాలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
పొతిల్లో ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగే బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికి ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేల్లు సాకనా చల్లగ చల్లగ
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలిజో
పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగి ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో..
మాతృదేవోభవ...........
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||
అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా
నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||
********************************
గోవింద కృష్ణ జై..గోపాల కృష్ణ జై...
గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...
గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై... ||2||
కృష్ణ జై... కృష్ణ జై... కృష్ణ జై... బాలకృష్ణ జై...
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగ
చిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగ
వెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగా
రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా...ఆ ఆ ఆ ఆ ..
ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగా
చీరకొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభరంగా రంగ రంగా...
గోకులాన ఆడినావు నాడే రాసలీల ఇప్పుడి గోల ఇలా నీ లా
ఎలా గోపాల బాల రంగా రంగ రంగా
రంగ రంగా నువ్వూ ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగ
గోపికామాలహారిప్యారి మాయమీర వన విహారి
మదనమోహన మురళీధారి కృష్ణ జై... ||2||
కృష్ణ జై రామా కృష్ణ జై రాధా కృష్ణ జై వా కృష్ణ కృష్ణ కృష్ణ జై...
పల్లె భామతెచ్చే చల్లకుండలన్నీ చిల్లుకొట్టి తాగుదారి దొంగ రంగరంగా
కాలనాగుపడగ కాలుకింద నలగ కధముతొక్కినావు తాండవంగ రంగరంగా
వేణువూది కాసినావు ఆవుమందలెన్నో అల్లరే ఇంటా వంటా
నీ తోటి జంటా తెచ్చేను తంటా రంగా రంగ రంగా ||గోవింద||
రాత్రైన పడుకోలేను పడుకున్న నిదరే రాదు(vikramarkudu)
రాత్రైన పడుకోలేను పడుకున్న నిదరే రాదు
నిదరోస్తె కలలే కలలు కలలోన నవ్వే నువ్వు
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ 'ఆహ'
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ 'ఆహ'
పగలైన లేవ లేను లేచిన బైటికి రాను
వచ్చిన నాకే నేను ఎందుకో అర్ధం కాను
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ 'ఆహ'
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ 'ఆహ'
పొద్దు గడవకుందిరా తస్సదియ్య
ఏమి పెట్టమందువే టీ కాఫీయ
వూసులేవో చెప్పొచ్చుగ ఓ మగరాయ
తెల్లవార్లు కబురులే సరిపొతాయ
గీత గీసి ఆటలేన్నో ఆడొచయ్య
గీత దాటాలనిపిస్తే మరి నేనేమ్ చెయ్య
అయ్యయొ బ్రహ్మయ్య నా వల్ల కాదయ్య
నీ దూకుడు తగ్గేదెల ...ok ok ok
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ మ్ మ్ మ్ ..
ican see nothing nothing, i can hear nothing nothing
i can feel nothing nothing, i can go nowhere nowhere
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ
గడపన నీ తో గంటలకొద్ది
అయిబాబోయి ఆ తరువతా ఏమైపొద్ది
అయిదే నిమిషాలైన అది సరిపొద్ది
ఆస దొసె అప్పడం ఇది ఏమి బుద్ది
మరి ఏట్ట మన ప్రేమ ముదురే కొద్ది
ముద్దులతో సరిపెట్టు బుగ్గలు రుద్ది
తరువతా ఏమైన నా పూచీ కాదని
చెబుతున్న బల్లను గుద్ది -- 'యహ అహ అహ'
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ
అయ్యయ్యయ్యయ్యయొ తిరుపతి వెంకన్న సామి 'హ్'
అన్నరమ్ సతన్న సామి 'మ్..'
యాదగిరి నరసింహ సామి
నా గతి ఏమి ఏమి
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా 'ఆహ'
ప్రేమిస్తేనే ఇంతటి హాయ 'ఆహ'
ఝుమ్ ఝుమ్ మాయా ఝుమ్ ఝుమ్ మాయా
ప్రేమిస్తేనే ఇంతటి హాయ
నమ్మకు నమ్మకు ఈ రేయిని....(rudraveena)
చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి
వెచ్చనైన ఊసులన్ని రెచ్చగొట్టు చీకటి
నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి
ముద్దుగా ఇద్దరికే వొద్దికైన చీకటి
పొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోని మనమధ్య రానీక లోకాన్ని నిద్దరోనీ
రాయే రాయే రామ చిలక సద్దుకుపోయే చీకటెనక...ఆ
నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని
నమ్మకు నమ్మకు ఈ రేయిని అరె కమ్ముకు వచ్చిన ఈ మాయని
కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగ పోసి
కలలే వలగా విసిరే చీకట్లను
| నమ్మకు |
వెన్నెలలోని మసకలలోనే మసలునులోకం అనుకోకు
రవికిరణం కనపడితే తెలియును తేడాలన్నీ
| నమ్మకు |
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
ఆకాశం తాకే ఏ మేడకైన ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏనాటికి
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
పక్కవారి గుండెల నిండ చిక్కనైన వేదన నిండ
లేహాయి నాదోయి నీవైపు నడువకు
| నమ్మకు |
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులులేక విరిసే నవ్వులులేక ఎవరికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగకాదా
ఆనాడు ఆశంత గీతాలు పలుకునుకద
గసమ గసమ దమద నిదని
మమమ మగస మమమమదమ దదదనిదద నినినిని
సగసని సని దనిదమదమ నిసనిదసని దనిదమపగ
|| నమ్మకు ||